ధార్మిక వేత్తల సమ్మేళనము

0
709

ధార్మిక వేత్తల సమ్మేళనము

(వాట్స్యాప్ గ్రూప్లు టెలిగ్రామ్ గ్రూపులు ఇతర మాధ్యమాలు )

తేదీ :15 /10 /2017

ప్రదేశం : తిరుపతి

సమయం :ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు .

అంశం : సనాతన ధర్మ పరిరక్షణ ,సనాతన ధర్మ ప్రచారం ,ఆలయ వ్యవస్థ పరిరక్షణ.

వాట్స్ యాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ మరియు ఇతర మాధ్యమాలలోని సభ్యులు కేవలం సందేశాలను పంపడానికి పరిమితం కాకుండా కార్యాచరణ లోకి తీసుకురావడమే ఈ సమావేశ ఉద్దేశం.

సనాతన ధర్మం పై ప్రసార మాధ్యమాలలో మరియు సాంఘిక మాధ్యమాల లోని వస్తూన్న విషప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది .అదేవిధంగా ఆలయవ్యవస్థను ,పురాతన దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత హైందవ ధర్మాన్ని ఆచరించే ప్రతి హైందవుడి పైన వుంది.

సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఆచరిస్తున్న వాళ్ళు ఒక వేదిక పై రావాల్సిన అవసరం ఎంతైనా వుంది.

 

సూచన :సమావేశానికి వచ్చు వారు మీ వివరాలు నమోదు చేసుకొనవలెను.

మరిన్ని వివరాలకు సంప్రదించండి :897777599.

 

*****************************************

జ్ఞానవాహిని లో పొందుపరచే విషయాలు మీకు నచ్చితే దయచేసి షేర్ చేయగలరు

దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలను జ్ఞానవాహిని వాట్స్ యాప్ నెంబర్ కు సందేశరూపంలో తెలియచేయండి

జ్ఞానవాహిని వెబ్ సైట్ ను  మీ ప్రకటనల( ADDS)ద్వారా ప్రోత్సహించండి.

ప్రతి రోజు ఆధ్యాత్మిక విషయాల కొరకు టెలిగ్రామ్ ,వాట్స్ యాప్  గ్రూప్ నెంబర్ :8977777599 

జ్ఞానవాహిని ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ కొరకు కింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి.

జ్ఞానవాహిని మొబైల్ యాప్

జ్ఞానవాహిని మెయిల్ .డి :gnanvahini9@gmail.com

*****జ్ఞానవాహిని వెబ్ సైట్ ను సందర్శించినందుకు ధన్యవాదాలు*****

                  నిరంతరం సనాతన ధర్మ సేవ లో

జ్ఞానవాహిని ఆధ్యాత్మిక సేవ సంస్థ

NO COMMENTS

LEAVE A REPLY